tambulam : హిందూ సంప్రదాయంలో తాంబూలానికి ఉన్న ప్రత్యేకత అంతా కాదు. తాంబూలం వేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచితనం మన పెద్దలు సైతం చెపుతున్నారు. ముఖ్యంగా తమలపాకు, సున్నం, వక్కను కలిపి తాంబూలం అని అంటారు.
తాంబూలం తినటం
వల్ల మనం
తిన్న ఆహారం
జీర్ణం అవ్వటంతో
పాటు శరీరంలో
ఉన్న కొవ్వును
సైతం కలిగిస్తుంది.
ప్రాచీన భారతీయుల
నుండి ఇప్పటివరకు
కూడా తమలపాకు నమలడం ఆనవాయితీగా
వస్తుంది. తమల
పాకును ఎక్కువగా
నార్త్ ఇండియాలో
నములుతుంటారు.
tambulam : తాంబూలం benefits
తమలపాకుతో ప్రతిరోజు
నాలుగైదు మిరియాలు
కలిపి తింటే
కొవ్వు కరిగిపోతుంది.
ఇలా ప్రతిరోజు
ఉదయం తింటుంటే
మెరుగైన ఫలితాలు
చూడవచ్చు. మన
ఇళ్లల్లో అమ్మమ్మలు,
తాతయ్యలు ఉదయాన్నే తాంబూలం వేసుకోవడం గమనిస్తూనే
ఉంటాం.
గ్యాస్ట్రిక్ ఆమ్లం
నుండి వచ్చే
కడుపు ఉబ్బరాన్ని
తాంబూలం తినటం
వల్ల తగ్గిపోతుంది.
ప్రతిరోజు ఉదయం
లేత తమలపాకుల్లో
నాలుగైదు మిరియాలు పలుకులు వేసుకొని
8 వారాలపాటు తింటే
ఆరోగ్యం బాగుంటుందని
ఆయుర్వేద నిపుణులు
చెబుతున్నారు.
కొంతమంది నోటిపూత
తో బాధపడుతుంటారు
అలాంటివారు, గ్లాస్
నీళ్లలో తమలపాకులు
వేసి గంటపాటు
ఉంచి ఆ
నీటిని పొక్కులు
ఇస్తే నోటిపూత
పోతుందని చెబుతున్నారు.
ఇలా రోజుకు
నాలుగైదు సార్లు
చేస్తే త్వరగా
తగ్గిపోతుందని పెద్దలు
చెప్తున్నారు.
ఈ విధంగా చేయడం
వల్ల నోటి
దుర్వాసన కూడా
పోతుందని అంటున్నారు.
తమలపాకులను బజ్జీలు
ఇతర ఆహార
పదార్థాలతో కలిపి
తింటూ జీర్ణ
వ్యవస్థ మంచిగా
అవుతుందని అంటున్నారు.
tamalapaku benefits
మన భారతీయ సంస్కృతిలో
పండుగలోనూ ఇతర
శుభ కార్యాల్లోనూ
తమలపాకులు tambulam ఎక్కువగా
కనిపిస్తుంటాయి. తమలపాకులు
దాహాన్ని కూడా
తీరుస్తాయి. కొంత
మందికి ఎన్ని
నీళ్లు తాగినా
దాహం తీరదు.
అలాంటివారు పాలలోని తమలపాకు గుజ్జును కలిపి
తాగితే మంచిది.
తమలపాకులో యాంటీ
ఆక్సిడెంట్లు మెండుగా
ఉంటాయి. మలబద్ధకంతో
బాధపడుతున్న వారు
తమలపాకును తింటే
ఆ సమస్య
నుండి త్వరగా
బయటపడవచ్చు అని
అధ్యయనాల్లో వెల్లడైంది.
చిగుళ్ల నుండి రక్తం కారేవారికి తమలపాకు (tambulam) బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఆ సమస్య తీవ్రం గా ఉంటే, తమలపాకు గుజ్జును పళ్లకు రాస్తే మంచిది. తరచూ దగ్గు జలుబు తో బాధపడుతూ ఉంటే తమలపాకును నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉడికించి ఆ నీళ్లను తాగితే ఉపశమనం లభిస్తుంది. చెవులు మీద తమలపాకును వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం తగ్గి తలనొప్పి తగ్గుతుంది.

0 Comments